Hyderabad: బంజారాహిల్స్‌.. మంటలు చెలరేగి కారు దగ్ధం

హైదరాబాద్‌: అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగిన ఘటన నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1లో చోటుచేసుకుంది. వాహనదారుడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి మూసాపేటకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్ వద్దకు రాగానే కారు ఇంజిన్‌లో పొగలు రావడాన్ని గమనించి నిలిపివేయడంతో ఎవరికీ హాని జరగలేదు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.  

Published : 12 Oct 2022 10:16 IST

Tags :

మరిన్ని