Cardiac Emergencies: ఛాతీలో నొప్పిగా ఉందా.. ఈ సమస్యలకు దారితీయొచ్చు..!

ఛాతీలో నొప్పి అనగానే చాలామందిలో భయం కలుగుతుంది. గుండెపోటు కావచ్చనే అనుమానం పెరిగిపోతుంది. ఎసిడిటీ వల్ల కూడా కొన్నిసార్లు ఛాతీలో నొప్పిగా అనిపించొచ్చు. మరికొన్నిసార్లు గుండెపోటుతోపాటు.. ఊపిరితిత్తులు, గుండె పెద్ద రక్త నాళాల్లో తలెత్తిన సమస్యల మూలంగా కూడా ఛాతీలో నొప్పి రావొచ్చు. కార్డియాక్ ఎమర్జెన్సీస్‌గా పిలిచే ఈ సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 07 Jul 2022 16:58 IST

Tags :

మరిన్ని