Health News: సిజేరియన్‌ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలపై వైద్యుల సూచనలివే..!

సిజేరియన్‌ ద్వారా ప్రసవం తర్వాత చాలా మంది మహిళల్లో రక్తస్రావం, చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల సమస్యలు కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్వరగా కోలుకునేందుకు ఏం చేయాలి? సిజేరియన్‌ కోతలు, కుట్లకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వైద్యుల సూచనల ద్వారా తెలుసుకుందాం.

Published : 26 May 2022 16:41 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు