Suez Canal: సూయజ్‌ కాల్వలో అలజడి.. భయపెట్టి ముందుకు కదిలిన భారీ నౌక

ప్రపంచ వాణిజ్యానికి జీవనాడి వంటి సూయజ్ కాల్వలో కాసేపు మళ్లీ అలజడి నెలకొంది. ఓ భారీ నౌక సూయజ్ కాల్వలో ఒరిగిపోవడంతో.. చాలాసేపు ఉత్కంఠ నెలకొంది. నౌక ఒకవైపునకు ఒరిగిపోవడంతో చాలా నౌకల రవాణా నిలిచిపోయింది. అనంతరం నౌక తిరిగి సరైన స్థితికి చేరుకొని ముందుకు కదలడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Updated : 10 Jan 2023 14:36 IST

Tags :

మరిన్ని