Cash Promo: సుమకు లవ్ ప్రపోజ్‌ చేసిన కుర్రాడు.. ఏమైందంటే..!

సుమ యాంకరింగ్‌లో ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘క్యాష్‌’.. దొరికినంతా దోచుకో.. ఈ వారం ఎపిసోడ్‌కు క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ప్రభాస్‌ శ్రీను, హేమ, ప్రవీణ్‌, హరి తేజ అతిథులుగా వచ్చారు. సుమ ‘ఫిల్మ్‌ స్కూల్‌’ పేరుతో కామెడీ పండించారు. ప్రభాస్‌ శ్రీనును రొమాంటిక్‌ సీన్‌ డైరెక్ట్‌ చేయాలంటే.. అంతా గందరగోళం చేసి నవ్వులు పూయించాడు. డిసెంబరు 3న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో మీరూ చూసేయండి.  

Published : 29 Nov 2022 11:50 IST

మరిన్ని