Cash Promo: హీరోగా పృథ్వీ, డైరెక్టర్‌గా కృష్ణ భగవాన్‌.. సినిమా పేరేంటంటే..!

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతూ దూసుకుపోతున్న షో ‘క్యాష్‌’.. దొరికినంతా దోచుకో.. ఈ వారం ఎపిసోడ్‌కు కమెడియన్లు కృష్ణ భగవాన్‌, పృథ్వీ, జ్యోతి, కరాటే కల్యాణి అతిథులుగా వచ్చారు. హీరోగా పృథ్వీ, డైరెక్టర్‌గా కృష్ణ భగవాన్‌ ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చెబుతూ నవ్వు తెప్పించారు. జ్యోతి, కరాటే కల్యాణి తమదైన స్టైల్లో నవ్వులు పూయించారు. డిసెంబరు 10న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో మీరూ చూసేయండి. 

Published : 04 Dec 2022 14:52 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు