Bribe: లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎమ్మెల్యే కుమారుడు

ర్ణాటకలో ఓ భాజపా ఎమ్మెల్యే కుమారుడు 40 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. అనంతరం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు 6 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది.   

Published : 03 Mar 2023 17:04 IST

Tags :

మరిన్ని