Pratidhwani: కులగణనకు బిహార్‌ మోడల్‌ అవుతుందా..?

దశాబ్దాల సామాజిక న్యాయ నినాదం కులగణన ప్రారంభమైంది. బిహార్ అందుకు వేదికైంది. నితీష్ కుమార్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో సొంతగానే ఆ నిర్ణయం అమలు చేస్తోంది. దేశ చరిత్రలో ఎన్నో చారిత్రక ఘట్టాలకు నెలవైన బిహార్‌లో మొదలైన ఈ ప్రయత్నం దేనికి సంకేతం? దేశ సామాజిక, రాజకీయ ముఖచిత్రంలో కులాలవారీ లెక్కల ప్రాముఖ్యత ఏమిటి? బిహార్‌లో మొదలైన ఈ కార్యక్రమాన్ని మిగిలిన రాష్ట్రాలూ అందుకుంటాయా? జాతీయ స్థాయిలో భాజపా ప్రభుత్వం వైఖరి ఏమిటి? కులగణనతో ఎలాంటి మార్పులు వస్తాయి?ఇదే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం..

Published : 10 Jan 2023 19:44 IST

Tags :

మరిన్ని