Cat Walk: జైలులోనే మహిళా ఖైదీల ఫ్యాషన్ షో.. ఎక్కడంటే!

సరికొత్త వస్త్రశ్రేణిని మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రఖ్యాత మోడల్స్‌తో వ్యాపారవేత్తలు ఫ్యాషన్ షోను ఏర్పాటు చేయడం మామూలే. బొలీవియాలోని ఓ జైలులో మహిళా ఖైదీలు కూడా ఇదే పద్ధతి అనుసరించారు. తాము తయారుచేసిన వస్త్రాలను మార్కెట్ చేసుకునేందుకు స్వయంగా వారే మోడల్స్‌ అవతారమెత్తారు. వయ్యారి హంస నడకలతో హొయలు పోతూ.. మోడల్స్‌ కంటే తాము ఏమాత్రం తక్కువకాదని నిరూపిస్తున్నారు.

Updated : 25 May 2023 15:39 IST

Tags :

మరిన్ని