Cauvery Water Dispute: కర్ణాటకలో మరోసారి రాజుకున్న కావేరి నదీజలాల చిచ్చు

కర్ణాటకలో ( Karnataka) కావేరి నదీ జలాల (Cauvery Water Dispute) చిచ్చు మరోసారి రాజుకుంది. తమిళనాడుకు రోజుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న కావేరి జల నిర్వహణ ప్రాధికార సంస్థ ఆదేశం కన్నడ సీమలో మంట రేపింది. బంద్‌లు, నిరసనలతో ఆ రాష్ట్రం హోరెత్తుతోంది. పలు సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. మరి ఏమిటి ఈ వివాదం. తమిళనాడు ఏం కోరింది, ప్రాధికార సంస్థ ఏం చెప్పింది. కర్ణాటక, తమిళనాడు మధ్య తరచూ కావేరీ జలాల వివాదం ఎందుకు తలెత్తుతూ ఉంటుంది. 

Updated : 27 Sep 2023 16:11 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు