Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్యకేసులో తెరపైకి రహస్య సాక్షి!

వివేకానందరెడ్డి హత్యకేసు (Viveka Murder Case)లో రహస్యసాక్షిని సీబీఐ (CBI) తెరపైకి తెచ్చింది. ఈ రహస్య సాక్షి ఎవరో గత సంఘటనల దృష్ట్యా ఇప్పుడే బయటపెట్టలేమని.. వచ్చే ఛార్జ్ షీట్‌లో వెల్లడిస్తామని సీబీఐ స్పష్టం చేసింది. హత్య జరిగిన రోజు వాట్సప్‌లో అవినాష్ యాక్టివ్‌గా ఉన్నారని తెలిపింది. అయితే ఫోన్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని న్యాయస్థానం ప్రశ్నించింది.

Published : 28 May 2023 09:36 IST

Tags :

మరిన్ని