Liquor Scam: దిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. అభిషేక్ వెనక ఎవరున్నారనే కోణంలో సీబీఐ దర్యాప్తు

దిల్లీ మద్యం ముడుపుల కేసులో అరెస్టయిన బోయినపల్లి అభిషేక్ వెనక ఎవరున్నారనే కోణంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అతడి వెనుక పలువురు ప్రముఖులు ఉన్నట్లు పసిగట్టింది. అభిషేక్ ద్వారానే ఆ విషయాలను చెప్పించి.. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. హవాలా ద్వారా మద్యం ముడుపుల చెల్లింపులకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది.

Published : 12 Oct 2022 09:34 IST

Tags :

మరిన్ని