Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటనపై.. సీబీఐ దర్యాప్తునకు సిఫారసు

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ దర్యాప్తునకు.. కేంద్రానికి సిఫారసు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ప్రమాదానికి దారితీసిన మూల కారణాలతోపాటు బాధ్యులను కూడా గుర్తించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే భద్రతా విభాగం కమిషనర్ దర్యాప్తు నివేదిక అందిన తర్వాత మరిన్ని వివరాలు బయటపడుతాయని  చెప్పారు.

Published : 04 Jun 2023 21:10 IST

మరిన్ని