Laalu prasad: లాలుప్రసాద్ పై మరో కేసు.. సీబీఐ తనిఖీలు ముమ్మరం

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్  యాదవ్  నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. లాలు సతీమణి రబ్రీదేవి ఇల్లు సహా దిల్లీ, బిహార్ లోని మొత్తం 17 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 2004 నుంచి 2009 వరకు లాలు ప్రసాద్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాల కోసం సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. 

Published : 20 May 2022 13:35 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని