Andhra News: జగన్‌కు శ్రీలంక ప్రధాని రాజపక్సకు పట్టిన గతే పడుతుంది: చంద్రబాబు

అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న సీఎం జగన్‌కు.. శ్రీలంక ప్రధాని రాజపక్సకు పట్టిన గతే పడుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న వైకాపాను ఓడించేందుకు అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Published : 19 May 2022 11:14 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని