Pakistan: పాకిస్థాన్‌ మసీదులో ఆత్మాహుతి దాడి.. వెలుగులోకి కీలక విషయాలు

పాకిస్థాన్‌ మసీదులో 101 మంది ప్రాణాలను బలిగొన్న ఆత్మాహుతి దాడిలో కీలక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో పటిష్టమైన చెక్‌పోస్ట్‌లను దాటి సూసైడ్‌ బాంబర్ మసీదును చేరుకోవడం పాక్‌ నిఘా వ్యవస్థ లోపాలకు నిదర్శనంగా నిలుస్తోంది. పోలీసుల అలసత్వం భద్రతా లోపం వల్లే సూసైడ్‌ బాంబర్ వందల మంది ప్రార్థనలు చేసుకునే మసీదు దగ్గరికి వచ్చి తనను తాను పేల్చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది..

Updated : 04 Feb 2023 19:16 IST

మరిన్ని