MI vs SRH: మంచినీళ్ల ప్రాయంగా గెలుపు.. మిన్నంటిన ముంబయి సంబరాలు!

ప్లే ఆఫ్స్‌ (IPL 2023) ముంగిట కీలకమైన మ్యాచ్‌లో ముంబయి (MI) అదరగొట్టింది. లీగ్‌ దశ చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ (SRH) నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఫలితంగా ముంబయి ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి..

Published : 21 May 2023 20:24 IST
Tags :

మరిన్ని