Ramcharan: రామ్‌చరణ్‌ బర్త్‌డే పార్టీలో తారల సందడి

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan) 38వ పుట్టిన రోజు వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ బర్త్‌డే పార్టీకి దర్శకనిర్మాతలతో పాటు టాలీవుడ్‌ నటీనటులు హాజరై సందడి చేశారు. రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన (Upasana Kamineni) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాగార్జున (Nagarjuna), రాజమౌళి, కీరవాణి పలువురు ప్రముఖులు కుటుంసమేతంగా హాజరయ్యారు. 

Published : 28 Mar 2023 15:25 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు