Lima: తవ్వకాల్లో బయటపడ్డ పురాతనకాలం స్మశానవాటిక

పెరూవియన్ల మూలాలకు సంబంధించి పురాతత్వ శాస్త్రవేత్తలు కీలక సమాచారాన్ని సేకరించారు. పెరూ రాజధాని లిమాలో జరిపిన తవ్వకాల్లో పూర్వీకుల స్మశాన వాటికను గుర్తించారు. వీటి ఆధారంగా పెరువియన్ల మూలాలు సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవచ్చని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Published : 15 Oct 2022 18:55 IST
Tags :

మరిన్ని