Crime News: మహారాష్ట్రలో ఉదయ్‌పూర్‌ తరహా ఘటన.. మెడికల్‌ షాపు యజమాని దారుణ హత్య

రాజస్థాన్  ఉదయ్ పుర్  తరహా ఘటన..మహారాష్ట్ర అమరావతిలో జరిగింది. భాజపామాజీ అధికార ప్రతినిధి నుపుర్  శర్మకు మద్దతుగా వాట్సాప్  గ్రూప్ లో పోస్టును ఫార్వార్డ్  చేసిన ఓ మెడికల్  షాపు యజమానిని దుండగులు దారుణంగా చంపారు.గత నెల 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా...ఆధారాలు సహా కీలక నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Published : 02 Jul 2022 19:07 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని