Amaravati: విభజన చట్టం నిబంధనల మేరకే రాజధానిగా అమరావతి..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయాన్ని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంతో ముడిపెట్టింది. రాజధానిపై అధ్యయనం కోసం ఆ చట్టంలోని నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను ఏపీ ప్రభుత్వానికి పంపిన తర్వాతే.. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని వెల్లడించింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలోనూ.. ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.-

Published : 09 Feb 2023 09:27 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు