Polavaram: పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో మళ్లీ కేంద్రం షాక్‌..!

పోలవరం(Polavaram) ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్రం మళ్లీ షాక్ ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి తాజాగా రూ.826 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. ఇక ఇవ్వాల్సింది రూ.1,249 కోట్లేనని బాంబు పేల్చింది. కేంద్ర ఆర్థికశాఖ తాజా నిర్ణయంతో పోలవరం నిధుల విషయంలో రెండేళ్లుగా సీఎం ప్రయత్నాలు, ప్రకటనలు నిష్ప్రయోజనంగా మారాయి. 

Published : 29 Mar 2023 09:37 IST

మరిన్ని