Nitin Gadkari: పార్టీ ‘బోర్డు’లో స్థానం కోల్పోయినందుకు నిరాశ చెందలేదు: నితిన్ గడ్కరీ

భాజపా పార్లమెంటరీ బోర్డులో స్థానం కోల్పోయినందుకు తాను నిరాశ చెందలేదని, భవిష్యత్తులో కూడా నిరాశపడబోనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వర్తిస్తానని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన.. ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోభావాలను పంచుకున్నారు.

Published : 09 Nov 2022 16:34 IST

Tags :

మరిన్ని