Digi Locker: వాట్సప్ ద్వారా డిజిలాకర్ సేవలను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం

వాట్సప్ ద్వారా డిజిలాకర్ సేవలను  కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. వాట్సప్ నంబరు 90131 51515 ద్వారా పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, సీబీఎస్‌ఈ పదో తరగతి పాస్ సర్టిఫికెట్, 10, 12 తరగతుల మార్క్స్‌ షీట్లు, ద్విచక్ర వాహనాల బీమా, బీమా పాలసీ దస్తావేజులు పొందవచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 24 May 2022 09:48 IST

Tags :

మరిన్ని