ChandraBabu: నెల్లూరు జిల్లా రాజుపాలెంలో చంద్రబాబు మీడియా సమావేశం

వైకాపా అధికారం చేపట్టిన నాటి నుంచీ ప్రతి ఏడాదీ విధ్వంసాలే అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ శారీరక, ఆర్థిక, మానసిక క్షభ అనుభవిస్తున్నారు. మీడియా సహా పలు వ్యవస్థలపై దాడి చేసి పైశాచికానందం పొందుతున్నారు. జగన్‌ పాలనలో 2022 విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయింది’’ అని చంద్రబాబు విమర్శించారు.  నెల్లూరు జిల్లా రాజుపాలెంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు..

Published : 31 Dec 2022 11:18 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు