chain snatching: ముగ్గేస్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన దుండగుడు!

కర్ణాటకలోని హసన్ జిల్లాలో గొలుసు దొంగలు బరితెగించారు. హెల్మెట్ ధరించిన దుండగుడు ఇంటి ముందు ముగ్గు వేస్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరించాడు. బాధితురాలు కేకలు వేయకుండా నోరు మూసి గొలుసు లాక్కోని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Published : 09 Aug 2022 20:12 IST

మరిన్ని

ap-districts
ts-districts