China: తైవాన్‌పై సైనిక చర్యకు సిద్ధమవుతున్న చైనా..!

లక్షా 40 వేల మంది సైనికులు, 953 యుద్ధనౌకలు, డ్రోన్లు, ఇతర ఆయుధాలతో తైవాన్‌పై. సైనిక చర్యకు చైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ బహిర్గతమైంది.

Published : 24 May 2022 10:08 IST

Tags :

మరిన్ని