Tea in Audi Car: రూ.లక్షలు విలువ చేసే ఆడీ కారులో ‘టీ’ వ్యాపారం!

ముంబయిలో ఇద్దరు స్నేహితులు రూ.లక్షలు విలువ చేసే ఆడీ కారు (Audi Car) లో వచ్చి ఛాయ్‌ (Tea)ని అమ్ముతున్నారు. వీరు అమ్మే ‘టీ’ కి డిమాండ్‌ విపరీతంగా పెరగడంతో ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా వ్యాపారాన్ని విస్తరించాలని వారు భావిస్తున్నారు. వారి వ్యాపారం కథేంటో చూద్దాం పదండి. 

Updated : 03 Jun 2023 20:27 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు