Chakali Ayilamma: నేడు సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి

భూమి కోసం.. భుక్తి కోసం.. బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం జరిగింది సాయుధ పోరాటమైతే.. అందులో తెలంగాణ నిప్పుకణికగా నిలిచింది చాకలి ఐలమ్మ. ఆడది అబల కాదు సబల అని నిరూపించి. దాస్యవిమోచన కోసం భూస్వామ్యలతో పోరాడి అమరురాలైంది. బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ జయంతిని నేడు రాష్ట్రమంతా జరుపుకొంటోంది. 

Published : 26 Sep 2022 10:32 IST
Tags :

మరిన్ని