CHAKRAVYUHAM: ఒక హత్య.. ఎన్నో అనుమానాలు.. ‘చక్రవ్యూహం’ ఛేదించారా!

అజయ్‌ (Ajay) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చక్రవ్యూహం’ (CHAKRAVYUHAM). చెట్కూరి మధుసుదన్ దర్శకుడు. జూన్‌ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మర్డర్‌ మిస్టరీగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. మీరూ చూసేయండి.  

Published : 27 May 2023 16:54 IST

Tags :

మరిన్ని