Chalapathi Rao: వారందరూ చెప్పాకే నా తండ్రి ఏంటో నాకు తెలిసింది: రవిబాబు

తన తండ్రి ప్రశాంతంగా కన్నుమూశారని నటుడు చలపతిరావు కుమారుడు రవిబాబు అన్నారు. తన తండ్రి వ్యక్తిత్వం గురించి ఇండస్ట్రీలో చాలా మంది గొప్పగా చెబుతుంటే ఆనందంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఆయనకు ఎన్టీఆర్‌, మంచి భోజనం, జోక్స్‌ అంటే ప్రాణమని చెప్పారు. ఎంతో అభిమానించే ఎన్టీఆర్‌తో సినిమాలు చేసే అదృష్టం తన తండ్రికి దక్కిందన్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 

Published : 25 Dec 2022 11:36 IST

Tags :

మరిన్ని