Chandra Bose: పుట్టిన ఊరిలో చంద్రబోస్‌.. బాల్య మిత్రుల ఆత్మీయ సత్కారం

సినీ గేయ రచయిత చంద్రబోస్‌ (Chandra Bose).. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని తన స్వగ్రామం చల్లగరిగెకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆస్కార్‌ అవార్డు సాధించిన ఆయనకు గ్రామస్థులు ఆత్మీయ సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాల్య స్నేహితులు, బంధువులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం.. చంద్రబోస్‌ దంపతులకు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.

Published : 02 Apr 2023 18:01 IST

మరిన్ని