Chandrababu: ‘తప్పు చేయకున్నా నాకేంటీ శిక్ష’: ఏసీబీ కోర్టులో చంద్రబాబు ఆవేదన

ఏ తప్పు చేయకపోయినా తనను అక్రమంగా అరెస్ట్‌ చేసి.. ఈ వయసులో ఇబ్బంది పెడుతున్నారని ఏసీబీ కోర్టు న్యాయాధికారి ముందు చంద్రబాబు (Chandrababu) ఆవేదన వెలిబుచ్చారు. బందిపోటులా అరెస్టు చేసి జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ న్యాయాధికారి ముందు హాజరైన చంద్రబాబు.. ఏం జరిగిందో సీఐడీ తెలుసుకొనే ప్రయత్నం చేయలేదన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషిచేశానని చంద్రబాబు గుర్తు చేశారు.  

Published : 23 Sep 2023 10:12 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు