Chandrababu: కైకాల, చలపతిరావు చిత్రపటాలకు చంద్రబాబు నివాళి

ఇటీవల మృతి చెందిన సినీ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు కుటుంబాలను... తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. వారి చిత్ర పటాలకు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సత్యనారాయణ, చలపతిరావు సినీ రంగంలో తమదైన ముద్ర వేశారని, ఇద్దరికీ ఎన్టీఆర్‌తో ప్రత్యేక అనుబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు. వారిని కోల్పోవడం బాధాకరమన్నారు.

Updated : 27 Dec 2022 20:14 IST
Tags :

మరిన్ని