AP Politics: జనసేనానితో చంద్రబాబు భేటీ.. సంకేతాలు ఏంటీ..?

జనసేనానితో చంద్రబాబు భేటీకి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? పవన్‌ కల్యాణ్ విశాఖపట్నం, విజయవాడ ప్రసంగాలు.. భవిష్యత్ పరిణామాలపై ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అడుగులు ఎలా ఉండనున్నాయి? పవన్‌- చంద్రబాబు ఇద్దరూ కలసిరావాలని పిలుపునిచ్చిన ప్రజాస్వామ్య ఉద్యమానికి స్పందన ఎలా ఉండబోతోంది?నేటి ప్రతిధ్వనిలో..

Published : 18 Oct 2022 20:26 IST

Tags :

మరిన్ని