Krishna: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అభిమాన సంఘాలు కలిగిన ఏకైక నటుడు కృష్ణ: చంద్రబాబు

కృష్ణ భౌతికకాయానికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. అనంతరం మహేశ్‌బాబును పరామర్శించి, ఆయన  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.‘‘కృష్ణ భావితరాలకు ఆదర్శం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అభిమాన సంఘాలు కలిగిన ఏకైక నటుడు ఆయన. అలాగే డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ సినిమాలు చేశారు. మహేశ్‌బాబు కుటుంబంలో ఈ ఏడాది ముగ్గురు చనిపోవడం నిజంగా బాధాకరం. వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి.’’అని చంద్రబాబు అన్నారు.

Updated : 15 Nov 2022 16:58 IST

Tags :

మరిన్ని