Chandrababu: ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైకాపా ఇంటికెళ్లడం ఖాయం: చంద్రబాబు

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైకాపా ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని జగన్‌మోహన్‌రెడ్డి నాశనం చేశారని, ఉత్తరాంధ్రపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని పొందూరు రోడ్‌షోలో ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు

Published : 23 Dec 2022 10:50 IST
Tags :

మరిన్ని