TDP Mahanadu: ‘మహానాడు’కు భారీ ర్యాలీగా తరలి వెళ్లిన చంద్రబాబు.. తెదేపా శ్రేణులు

ఒంగోలులో రేపటి నుంచి ప్రారంభం కానున్న తెదేపా మహానాడుకు ఆ పార్టీ శ్రేణులు తరలి వెళ్తున్నాయి. అన్ని జిల్లాల నుంచి ముఖ్యనేతలు, కార్యకర్తలు ఒంగోలు చేరుకుంటున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, ఇతర నేతలు భారీ ర్యాలీగా మహానాడుకు బయల్దేరారు. 

Published : 26 May 2022 13:48 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని