Chandrababu - Lokesh: తెలుగుజాతి వెలుగు బిడ్డ లేరా... చంద్రన్నకు మద్దతుగా మరో పాట!

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రజాక్షేత్రంలో మద్దతు వస్తూ ఉంటే... మరోవైపు చంద్రబాబు నిర్దోషి అంటూ న్యాయస్థానంలో ఆయన తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు కళాకారులు ‘చంద్రబాబుకు మద్దతుగా ఇది అందరూ కదలాల్సిన సమయం’ అంటూ పిలుపునిస్తూ పాటలు రాస్తున్నారు. వాటిల్లో ఒకటైన ‘తెలుగుజాతి వెలుగుబిడ్డ లేరా...’ అనే ఓ పాటను నారా లోకేశ్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పంచుకున్నారు.

Updated : 28 Sep 2023 17:54 IST
Tags :

మరిన్ని