Chandrababu: 23.23.23.. ఇదీ దేవుడి స్క్రిప్టే జగన్!: చంద్రబాబు

దేవుడు స్క్రిప్ట్‌ తిరగరాయడంతో.. తెలుగుదేశం ప్రభంజనం మళ్లీ ప్రారంభమైందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. 2023 ఏడాదిలో 23వ తేదీన 23 ఓట్లతో తమ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలవడమే.. అసలైన దేవుడి స్క్రిప్ట్‌ అని స్పష్టంచేశారు. వైకాపా సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శనివారం తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

Updated : 24 Mar 2023 19:52 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు