తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం

వైకాపా ప్రభుత్వం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి చెత్త పరిపాలనను ఇప్పటి వరకు చూడలేదన్నారు.తెదేపా సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులపై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

Published : 01 Jul 2022 17:22 IST

Tags :

మరిన్ని