Chandrababu: నేను విజన్‌తో పనిచేస్తే.. జగన్‌ విద్వేషంతో పనిచేస్తున్నారు: చంద్రబాబు

విజన్‌తో తాను పనిచేస్తే, విద్వేషంతో జగన్ పనిచేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. విజన్ ఉంటే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని హైదరాబాద్  విషయంలో చేసి చూపించామన్నారు.

Published : 01 Sep 2022 20:29 IST

Tags :

మరిన్ని