Chandrababu: నేడు, రేపు సీఐడీ కస్టడీకి చంద్రబాబు

నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో అరెస్ట్‌ అయి రాజమహేంద్రవరం జైలులో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబును (Chandrababu) ఏపీ సీఐడీ నేడు, రేపు విచారించనుంది. ఏసీబీ న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతించడంతో 12 మందితో కూడిన సీఐడీ బృందం విచారణకు సిద్ధమైంది. విచారణ సమయంలో వైద్య సదుపాయం కల్పించాలని ఏసీబీ కోర్టు సీఐడీకి స్పష్టం చేసింది. విచారణ చేస్తున్న వీడియోలు, ఫొటోలు విడుదల చేయొద్దని తెలిపింది.  

Published : 23 Sep 2023 09:39 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు