Andhra News: రాష్ట్ర భవిష్యత్ కోసం యువత కలసి రావాలి: చంద్రబాబు

రౌడీయిజం, అవినీతి, అక్రమాలతో రాష్ట్ర భవిష్యత్తును వైకాపా ప్రశ్నార్థకం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. పన్నుల మోత, ధరల వాతతో ప్రజల్ని వేధిస్తున్న అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు.. చేతిలోని సెల్ ఫోన్‌నే ఆయుధంగా మలుచుకోవాలని సూచించారు. 

Published : 21 May 2022 09:24 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు