Chandrababu Naidu: కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు

ప్రజల కష్టాలు తొలగించే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని దుర్గమ్మ తల్లిని కోరుకున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పారు. పుట్టిన రోజు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను చంద్రబాబు దర్శించుకున్నారు.

Published : 20 Apr 2022 14:37 IST
Tags :

మరిన్ని