చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణ

చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. అనంతపురంలో ఎస్పీని కలిసేందుకు చంద్రశేఖర్ రెడ్డి అనుచరులతో ర్యాలీగా వచ్చారు. పొంతనలేని విషయాలన్నీ మాట్లాడి, చివరకు చంద్రబాబు నాయుడు కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు.

Published : 28 Nov 2022 21:46 IST

Tags :

మరిన్ని