ISRO: ఈ ఏడాది మధ్యలోనే చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలు..!

ISRO ఛైర్మన్‌ ఎస్.సోమ్‌నాథ్‌ కీలక విషయాన్ని వెల్లడించారు. భారత్ చేపట్టనున్న మూడో లూనార్ మిషన్ చంద్రయాన్ - 3 (Chandrayaan 3), మొదటి సౌర మిషన్ ఆదిత్య ఎల్ - 1 (Aditya L 1) ప్రయోగాలు  ఈ ఏడాది మధ్యలో జరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అంతరిక్షం, గ్రహాల అన్వేషణ కోసం భారతీయ సామర్థ్యాలు అనే అంశంపై  ప్రసంగించారు. చంద్రయాన్ - 3 క్రాఫ్ట్ పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపిన సోమ్‌నాథ్‌.. కొన్ని దిద్దుబాటు పనులు జరుగుతున్నాయని చెప్పారు.

Published : 22 Mar 2023 19:57 IST

Tags :

మరిన్ని