Police System: కొత్త ఏడాదిలో భాగ్యనగర పోలీసింగ్‌కు నయారూపు

కొత్త ఏడాదిలో భాగ్యనగర పోలీసింగ్ కొత్త రూపు సంతరించుకోనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏటా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను తీర్చిదిద్దే పనిలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే కొత్తగా జోన్లు, డివిజన్లు, ఠాణాల పెంపుపై దృష్టి సారించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇవి ఆమోదం పొందడం లాంఛనమే కావడంతో.. కొత్తగా 23 పోలీస్ స్టేషన్లు రానున్నాయి.

Published : 25 Dec 2022 09:45 IST

Tags :

మరిన్ని