Changure Bangaru Raja: రవితేజ నిర్మాతగా.. ‘ఛాంగురే..’ టైటిల్‌ సాంగ్‌

మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) నిర్మాతగా.. ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌ పతాకంపై ‘ఛాంగురే బంగారు రాజా (Changure Bangaru Raja)’ వస్తున్న సంగతి తెలిసిందే. కేరాఫ్ కంచరపాలెం నటుడు కార్తీక్ రత్నం ముఖ్యపాత్రలో నటించిన ఈ కామెడీ సస్పెన్స్ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సతీష్‌వర్మ దర్శకుడు. తాజాగా ఈ చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ విడుదలైంది.   మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

Published : 23 May 2023 14:13 IST

Tags :

మరిన్ని