Donald Trump: ట్రంప్‌ బాత్‌రూమ్‌లో అత్యంత రహస్య పత్రాలు..!

రహస్య పత్రాల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)పై నమోదైన నేరాభియోగాల్లో.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్‌.. తన సొంత నివాసానికి దేశ భద్రతకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను తరలించుకుపోయారని అభియోగాల్లో అధికారులు వెల్లడించారు.

Published : 10 Jun 2023 15:07 IST

మరిన్ని